TSPSC Mock Tests in Telugu

TSPSC Mock Tests in Telugu Free App

Rated 4.16/5 (38) —  Free Android application by Bhavishya Dwar

Advertisements

About TSPSC Mock Tests in Telugu

ఈ ఆప్లికేషన్‌లో గవర్నమెంట్‌ జాబ్స్‌ కి సంబందించిన ప్రశ్నలు మరియు వాటి యొక్క జవాబులు ఎగ్జామ్‌ రూపంలో పొందుపరిచాము.ఈ ఆప్లికేషన్‌లో అన్నీ సబ్జేక్ట్‌లోని (జియోగ్రాఫీ, చరిత్ర, పిజిక్స్‌, రాజ్యాంగం,మ్యాథ్స్‌,జనరల్‌ సైన్స్, ప్రీవియస్‌ పేపర్స్‌ ) అన్నీ అంశాల నుండి సూమారుగా 8,000 ప్రశ్నలు ఈ ఆప్లికేషన్‌లో పొందుపరిచాము.ఈ ప్రశ్నలు గతంలో వచ్చిన సివిల్ సర్విస్‌ మరియు గ్రూప్‌ 1,2,4 లో వచ్చిన ప్రశ్నలు అన్ని ఇందులో అందిస్తున్నాము. పదే పదే ప్రాక్టీసు చేయడం ద్వారా మీరు మంచి మార్కులు సంపాదించవచ్చు.

ఈ ఆప్లికేషన్‌లో పోందుపరిచిన అంశాలు:

-> భారతీయ సాంస్కృతిక, సాంఘిక,మత, రాజకీయ చైతన్యం
-> బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు
-> బ్రిటిషర్ల కాలంలో భారతదేశం
-> మహారాష్ర్టులు
-> దక్షిణ భారత రాజ వంశాలు
-> ఢిల్లీ సుల్తానులు
-> మౌర్య యుగం
-> మతోద్యమాలు
-> చారిత్రక పూర్వయుగం, సింధు నాగరికత, వేద నాగరికత
-> జాతీయోద్యమం
-> భారత స్వాతంత్య్రోద్యమంలో మహిళల పాత్ర
-> గిరిజన ఉద్యమాలు
-> మధ్యయుగ భారతదేశ చరిత్ర (8వ శతాబ్దం - 18వ శతాబ్దం)
-> గుప్తుల అనంతర యుగం
-> గుప్త సామ్రాజ్యం
-> పారశీక, గ్రీకు దండయాత్రలు
-> పూర్వ చారిత్రక యుగం - హరప్పా, ఆర్యుల నాగ‌రిక‌త‌
-> మానవ భూగోళ శాస్త్రం - ఖండాలు
-> భారతదేశం - మృత్తికలు (Soils)
-> సముద్ర శాస్త్రం
-> భారతదేశ శీతోష్ణస్థితి - అడవులు
-> ప్రపంచ భౌగోళిక అంశాలు
-> భారతదేశ నైసర్గిక స్వరూపం
-> భారతదేశ ఉనికి-క్షేత్రీయ అమరిక
-> భూగోళశాస్త్రం-విశ్వం
-> భారతదేశం- ఇంధన వనరులు
-> భూపటలం - శిలలు
-> భారతదేశ తీర మైదానాలు - దీవులు
-> ద్వీపకల్ప భారతదేశం - నైసర్గిక స్వరూపం
-> హిమాలయ పర్వత వ్యవస్థ - ప్రాధాన్యం
-> భారతదేశం - ఖనిజాలు
-> భారత పారిశ్రామిక రంగం
-> వ్యవసాయం
-> వాతావరణ పీడనం - పీడన మేఖలలు
-> పవనాలు
-> భారతదేశం - పరిశ్రమలు
-> శీతోష్ణస్థితి-వాతావరణ పొరలు-సూర్యపుటం
-> ఇండియన్ జాగ్రఫీ బిట్ బ్యాంక్
-> భారతదేశం - వాయు రవాణా
-> భారతదేశం - శక్తి సంపద
-> పేదరికం, నిరుద్యోగిత
-> భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు
-> గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ (వృద్ధి - అభివృద్ది)
-> ఆర్థికాభివృద్ధి - వ్యూహాలు
-> పేదరికం
-> సూచీలు
-> పేదరిక, నిరుద్యోగనిర్మూలన పథకాలు
-> గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్
-> ప్రభుత్వ వ్యయం - బ‌డ్జెట్‌
-> అర్థశాస్త్రం.. ప్రాథ‌మిక భావ‌న‌లు
-> విద్యుత్
-> ధ్వని
-> ఆధునిక భౌతికశాస్త్రం
-> గ్రహాలు
-> మన విశ్వం
-> ఉష్ణం
-> ధ్వని
-> యాంత్రిక శాస్త్రం
-> అయ‌స్కాంత‌త్వం
-> కాంతి
-> హాలోజన్లు
-> వాయు కాలుష్యం
-> మిశ్రమ లోహాలు
-> లోహాలు
-> సిమెంట్/గాజు
-> ఆమ్లాలు.. క్షారాలు.. ల‌వ‌ణాలు
-> మూలకాల వర్గీకరణ.. ప్రతిపాదనలు
-> అసఫ్‌జాహీలు
-> మొగలులు
-> కుతుబ్‌షాహీ యుగం
-> కాకతీయ యుగం
-> చాళుక్య యుగం
-> శాతవాహన అనంతర యుగం
-> శాతవాహన యుగం
-> తెలంగాణ - ప్రసిద్ధ కవులు
-> కాకతీయానంతర యుగం
-> తెలంగాణ పండుగలు
-> కాకతీయుల సామంతులు
-> తెలంగాణ వైతాళికులు
-> కాకతీయులు
-> తెలంగాణ చరిత్ర
-> ఇక్ష్వాకులు
-> తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర
-> గోల్కొండ కుతుబ్ షాహీ రాజులు
-> సాయుధ పోరాటం, విశాలాంధ్ర ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం (1956)
-> హైదరాబాద్ రాష్ట్రం- బూర్గుల రామకృష్ణారావు
-> తెలంగాణ సాయుధ పోరాటం
-> ముల్కీ ఉద్యమం - పరిణామాలు
-> మొదటి సాలార్జంగ్ సంస్కరణలు
-> తెలంగాణ భావన (1948-70): చారిత్రక నేపథ్యం



Totally more than 8000 questions in Indian polity ,history, geography, maths, general science,economy properly categorized in multiple sections !
- Coverage of questions covering wide variety of Topics
- Fast UI, Best in class user-interface presented in Android app Quiz format
- App designed to work for all screens - Phones & Tablets
- Review your answers against right answers - Learn fast
- Detail reports on your performance of all quiz attended
- No limits on quiz, retry any number of times

How to Download / Install

Download and install TSPSC Mock Tests in Telugu version 1.0 on your Android device!
Downloaded 1,000+ times, content rating: Everyone
Android package: onlineexam.telugu.bhavisyadwar.aapforme.teluguclubapp, download TSPSC Mock Tests in Telugu.apk

All Application Badges

Free
downl.
Android
4.0+
For everyone
Android app

App History & Updates

What's Changed
Added new topics like Disaster Management,Environmental science,Sociology,Science and Technologhy....
More downloads  TSPSC Mock Tests in Telugu reached 1 000 - 5 000 downloads

What are users saying about TSPSC Mock Tests in Telugu

H70%
by H####:

Unfortunately stopping and questions are not visible. Visible questions are not reading type

A70%
by A####:

Pl rectify, there is lot of mistakes in sociology

T70%
by T####:

App contained no.of repeated questions and also some of them wrong answers

T70%
by T####:

Sir font is not clear to read how to fix this

T70%
by T####:

Update to latest information

T70%
by T####:

Good app for practice

T70%
by T####:

Super app

T70%
by T####:

Soperb

E70%
by E####:

Superb

T70%
by T####:

Good WORk

T70%
by T####:

Useful for Telugu medium students

X70%
by X####:

Good

V70%
by V####:

Covered all topics and contains most no of questions I feel like writing tspsc main exam....

N70%
by N####:

Excellent


Share The Word!


Rating Distribution

RATING
4.25
38 users

5

4

3

2

1