Bible Ratna Vakyalu

Bible Ratna Vakyalu Free App

Rated 5.00/5 (38) —  Free Android application by Thraitha Shakam

Advertisements

About Bible Ratna Vakyalu

శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులమైన మేము, ఇంతకుముందు ప్రథమ దైవగ్రంథము భగవద్గీత, తృతీయ దైవగ్రంథము ఖుర్‌ఆన్‌లోని కొన్ని వాక్యములకు వివరమును వ్రాశాము. మూడు దైవగ్రంథములకు వివరమును వ్రాయవలెననునది నా ప్రగాఢ కోర్కె అయినందున ఇప్పుడు ద్వితీయ దైవగ్రంథమయిన ఇంజీలు (బైబిలు) గ్రంథములోని కొన్ని వాక్యములకు వివరమును వ్రాయుచున్నాము. ఇందులో వ్రాయు జ్ఞాన వివరము శాస్త్రబద్దమైనది మరియు సత్యసమేతమైనదని తెలుపుచున్నాను.

ఇక్కడ నేను సువార్తలలోని కొన్ని వాక్యములకే వివరమును వ్రాయుచున్నాను. ఎక్కడయితే మనుషులకు అర్థముకాని వాక్యముండునో, ఎక్కడయితే మనిషి వాక్యమును అర్థము చేసుకోవడములో పొరబడు అవకాశమున్నదో, ఇంకా కొందరు ఎక్కడయితే వాక్యమును తప్పుగా అర్థము చేసుకొన్నారో, అక్కడ ఆ వాక్యమును గురించి వివరించి వ్రాయదలచు కొన్నాము. ఆ విధముగా చేయడము దేవుని సేవలో ఒక భాగమైనందున నేను ఒక కలముగా ఉండగా, దేవుడే నా చేత ఈ పనిని చేయించుచున్నాడని తలచుచూ ఈ సేవ చేయుచున్నాను. Sri Acharya prabodhananda yogisvarulamaina we previously daivagranthamu Gita first, third daivagranthamu some sayings of the Quran written in detail. Now, because of my deep desires vrayavalenanunadi daivagranthamulaku details of three second daivagranthamayina Inji (Bible) Book Details vrayucunnamu some sayings. Sastrabaddamainadi cooking knowledge and satyasametamainadani telupucunnanu in detail.

Here are the details vakyamulake I write some of the gospels. Vakyamunduno arthamukani where people, where the man is likely to confuse the word means cesukovadamulo, and some have misinterpreted the word cesukonnaro where there vrayadalacu bought interpreting the Word. I have a pen in the service of God is a part of the way, while passing, by God, this is my work, this service ceyincucunnadani talacucu doing.

How to Download / Install

Download and install Bible Ratna Vakyalu version 0.0.6 on your Android device!
Downloaded 100+ times, content rating: Everyone
Android package: org.thraithashakam.bible.telugu, download Bible Ratna Vakyalu.apk

All Application Badges

Free
downl.
Android
4.1+
For everyone
Android app

App History & Updates

What's Changed
ద్వితీయ దైవ గ్రంథము లో రత్న వాక్యములు
రచయిత:త్రిమత ఏకైక గురువు , ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త,
ఇందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైతసిద్ధాంత ఆదికర్త
శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.

What are users saying about Bible Ratna Vakyalu

R70%
by R####:

ఈ గ్రంధాన్ని చదవనంతవరకు బైబిల్, ఖురాన్ మరియు భగవద్గీత మూడు వేరు వేరు మత గ్రంధాలని అనుకున్నాను. కానీ ఈ గ్రంధం చదివిన తరువాత ఈ మూడు గ్రంధాలు, వాటి సారాంశము ఒక్కటే అని మరియు ఈ మూడు గ్రంధాలు మతమునకు సంభవించిందినవి కావని, ఒకే దేవునికి సంబంధించినవి అని తెలిసినది. యోగీశ్వరులవారికి కృతజ్ఞతలు.

U70%
by U####:

ఈ గ్రంధము ద్వారా సత్యమైన భావము తెలుసుకొని ఆ సత్యమును గ్రహించి దేవుని మార్గములో ప్రయాణము చేయుటకు, పరలోకము పొందుటకు మాకు గొప్ప అవకాశము.ఇది మాకు దొరికిన భాగ్యము.

Z70%
by Z####:

దేవుని మార్గములో నిత్య సత్యమును తెలిపి, జీవజలము పొంది అమృతత్వము పొందెడి మార్గము ఈ గ్రంథం ద్వారా తెలిపిన యోగీశ్వరులవారికి సర్వదా ఋణపడి ఉంటాను.

D70%
by D####:

Wonderful wisdom. Each and every one on the earth must read it. Swami variki anantha koti namaskaramulu

Q70%
by Q####:

Bible లో ప్రభువు చెప్పింది ఈ గ్రంథం చదివిన తర్వాత మాత్రమే అసలైన నిజ భావం అర్థం అవుతుంది.ఇంతటి అద్భుతమైన గ్రంథం అందించిన గురువు గారి పాద పద్మముల కు సాష్టాంగ నమస్కారములు

D70%
by D####:

bible will easily understand by this book and it is not only for one religion everyone should read this book

S70%
by S####:

This book is the Real meaning of Jesus Christ message in bible.

B70%
by B####:

This is good wonderful book for all

D70%
by D####:

This book contains GOD'S real voice.

Z70%
by Z####:

It's good app for devotional people's

D70%
by D####:

This is for all GOD lovers

R70%
by R####:

Very good Andaru chadavandi

D70%
by D####:

యతో గోప్పగా వుంది

D70%
by D####:

thanks all

D70%
by D####:

Excellent

N70%
by N####:

Suvartha Rathna vakyalu grandhamu Chada Vandi gyanam telusukonti.

D70%
by D####:

మా అదృష్టం

A70%
by A####:

no words

D70%
by D####:

wonderful

D70%
by D####:

Wonderful

D70%
by D####:

Nice


Share The Word!


Rating Distribution

RATING
5.05
38 users

5

4

3

2

1